నిద్రపోయేప్పుడు మొబైల్ దిండు కిందే పెట్టుకుంటున్నారా..?
Monday, July 14, 2025 10:07 PM Lifestyle
ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 90 శాతం మంది యువత, 68 శాతం మంది పెద్దలు తమ దిండు కింద మొబైల్ ఫోన్ తో నిద్రపోతారు. మొబైల్ ఫోన్ ను దిండు కింద పెట్టుకుని పడుకోవడం వల్ల అనేక సమస్యలు వస్తాయి. మొబైల్ ఫోన్ రేడియేషన్ ఆరోగ్యానికి ప్రమాదకరం. నిద్రించే సమయంలో స్మార్ట్ఫోన్ను దూరంగా ఉంచడం మంచిది. వీలైతే నిద్రపోయేటప్పుడు మొబైల్ ఫోన్లను కనీసం 3 అడుగుల దూరంలో ఉంచడానికి ప్రయత్నించండి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
