చెవుల్లో ఎక్కువ దురదగా ఉంటుందా..?
Friday, August 29, 2025 10:00 AM Lifestyle
చెవుల్లో దురద అనేది ఇన్ఫెక్షన్, అలెర్జీ, తీవ్రమైన వ్యాధులకు సంకేతం. అది తరచుగా జరుగుతుంటే లేదా నిరంతరం పెరుగుతుంటే దానిని తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. గులిమి ఎక్కువగా పేరుకుపోతే, చెవి మూసుకుపోవడం, నొప్పి, వినికిడి సమస్యలు వస్తాయి.
కాటన్ బడ్స్, పదునైన వస్తువులతో చెవులను శుభ్రం చేసే అలవాటు చెవి లోపలి భాగాన్ని దెబ్బతీస్తుంది. ఈ సమస్య ఉంటే వెంటనే చెవి నిపుణుల దగ్గరకు వెళ్లి చెక్ చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
