నేడు వరలక్ష్మీ వ్రతం.. పూజకు అనువైన సమయమిదే..
Friday, August 8, 2025 06:00 AM Lifestyle
సాధారణంగా శ్రావణ మాసం వచ్చిందంటే చాలు మహిళలు భక్తిశ్రద్ధలతో పూజా కార్యక్రమాల్లో నిమగ్నమవుతారు. పూజలు, నోములు, వ్రతాలతో నిత్యం తీరిక లేకుండా భక్తిలో మునిగి తేలుతారు. ఈ రోజు వరలక్ష్మీ వ్రతం సందర్భంగా ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు రాహుకాలం ఉండనుంది.
కాబట్టి ఉదయం 10.30 లోపు పూజను పూర్తి చేసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలా వీలుకాని పక్షంలో 12 తరువాత పూజ కార్యక్రమాలు చేసుకోవాలని అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
