రాఖీ ఎప్పటి వరకు ఉంచుకోవాలి..?
Saturday, August 9, 2025 05:03 PM Lifestyle
రక్షాబంధన్ రోజున కట్టిన రాఖీని కనీసం కృష్ణాష్టమి (ఆగస్టు 16) వరకు ధరించడం మంచిదని పండితులు చెబుతున్నారు. సాధ్యమైతే దసరా వరకు ఉంచుకోవాలని, తర్వాత రాఖీని నది లేదా చెరువులో నిమజ్జనం చేయాలని అంటున్నారు. సోదరీ ప్రేమకు ప్రతీక అయిన రాఖీని తెంపి వేయకుండా జాగ్రత్తగా మూడు విప్పి తీసేయాలని సూచిస్తున్నారు. ఈ సాంప్రదాయాలను పాటించడం వల్ల సోదర బంధం మరింత బలపడుతుందని, శుభ ఫలితాలు కలుగుతాయని నమ్మకం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
