స్కిన్ లెస్ చికెన్ తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..

Tuesday, June 17, 2025 09:14 PM Lifestyle
స్కిన్ లెస్ చికెన్ తింటున్నారా? ఇది తప్పక తెలుసుకోండి..

ప్రస్తుతం చాలా మంది స్కిన్ లెస్ చికెన్ తినడానికి ఇష్టపడుతున్నారు. కానీ చికెన్ ను స్కిన్ తో తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. చికెన్ స్కిన్ లో మన శరీరానికి ఉపయోగపడే అనేక పోషకాలు ఉంటాయని చెబుతున్నారు. ఇందులో ఉండే పాలి అన్శాచురేటెడ్ కొవ్వులు గుండె ఆరోగ్యానికి సహకరిస్తాయి. స్కిన్లోని కొల్లాజెన్ చర్మం, వెంట్రుకలు, గోర్ల సంరక్షణకు మేలు చేస్తుంది. స్కిన్ నుంచి వచ్చే అదనపు నూనె వల్ల వంటనూనె వినియోగం తగ్గుతుంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: