ఒత్తిడిని పెంచే ఆహార పదార్థాలు..
Sunday, July 13, 2025 01:49 PM Lifestyle
ఒత్తిడి అనేది ఆరోగ్యానికి హానికరం. ఈ సమయంలో మీరు తీసుకునే ఆహారం గురించి తెలుసుకోవడం ముఖ్యం. ఒత్తిడిలో ఉన్నప్పుడు కాఫీ, ఎనర్జీ డ్రింక్, బ్లాక్ టీ వంటివి తక్కువ తీసుకోవడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా ఫ్రెంచ్ ఫ్రైస్, ఫ్రైడ్ చికెన్ వంటి వాటిలో కొవ్వులు అధికంగా ఉంటాయి. ఒత్తిడిలో ఉన్నప్పుడు వైన్ తాగడం వల్ల విశ్రాంతి లభిస్తుంది కానీ.. అది రాత్రి వేళలో తీసుకోకూడదు. ప్యాక్ చేసిన స్నాక్స్, చక్కెరలు తీసుకోవద్దు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
