వర్షాకాలంలో వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి..

Monday, June 23, 2025 08:00 AM Lifestyle
వర్షాకాలంలో వ్యాధులకు ఇలా చెక్ పెట్టండి..

మారుతున్న వాతావరణంలో ఆరోగ్యంగా ఉండటం చాలా ముఖ్యం. ఎందుకంటే వర్షాకాలం రోగాల కాలం. అయితే, ప్రతి రోజూ దాల్చిన చెక్క నీరు తాగితే బోలెడు ఆరోగ్య ప్రయోజనాలని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దాల్చిన చెక్కలో ఉండే యాంటీఆక్సిడెంట్లు శరీర రోగనిరోధక శక్తిని పెంచుతాయి.

దీన్ని రోజూ తీసుకోవడం వల్ల వైరస్, బ్యాక్టీరియాతో పోరాడటానికి శక్తి లభిస్తుంది. అలాగే మీరు బరువు తగ్గాలని ప్రయత్నిస్తుంటే, దాల్చిన చెక్క నీరు మీకు సహాయపడుతుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: