ఈ జ్యూసులు తాగుతున్నారా? అయితే జాగ్రత్త..!
Wednesday, August 27, 2025 10:00 AM Lifestyle
మార్కెట్ లో లభించే ప్యాక్ చేసిన పండ్ల రసాలలో పండ్ల రసం కంటే ఎక్కువ చక్కెర, ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. ఇవి ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులకు దారితీయవచ్చు. ఇంట్లో తాజా పండ్లతో జ్యూస్ తాగడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. పండ్లను నేరుగా తినడం ఆరోగ్యానికి మరింత మంచిది.
ఆరోగ్యకరమైనవిగా భావించే స్మూతీస్‌లో చక్కెర, తేనె లేదా సిరప్‌లను ఎక్కువగా కలిపితే అవి అధిక కేలరీలుగా మారి బరువును వేగంగా పెంచుతాయని సూచిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)