30 రోజులు టీ తాగడం మానేస్తే..
Saturday, August 30, 2025 02:34 PM Lifestyle
చాలా మందికి టీ తాగనిదే రోజు గడవదు. అయితే కనీసం ఒక 30 రోజులు టీ ని తాగడం మానేస్తే మన శరీరంలో అనేక మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఒక 30 రోజులు టీ ని దూరం పెట్టడం వల్ల మంచి నిద్ర పడుతుంది. గ్యాస్ట్రిక్స్ ప్రాబ్లమ్స్ కూడా మాయమవుతాయి. ముఖంపై పింపుల్స్ తగ్గడమే కాకుండా చర్మవ్యాధులు రాకుండా ఉంటాయి. శరీరంలో వేడి తగ్గి రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
