ఈ ఐదు అలవాట్లతో జాగ్రత్త..!
Tuesday, July 15, 2025 10:00 AM Lifestyle
మారిన జీవనశైలి వల్ల చాలా మంది అధిక రక్తపోటు సమస్యతో బాధపడుతున్నారు. అయితే రక్తపోటు అదుపులో ఉంటేనే ఆరోగ్యం. కాస్త ఎక్కువైనా, తక్కువైనా కూడా ప్రమాదమే. అధిక ఉప్పు, నిద్ర లేకపోవడం, జంక్ ఫుడ్, కెఫిన్, ధూమపానం, మద్యపానం వంటి కారణాల వల్ల అధిక రక్తపోటు వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముందుగానే ఈ సమస్యను గుర్తించి జాగ్రత్త పడితేనే ఆరోగ్యం. లేకపోతే అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



