డిప్రెషన్ ఎందుకు వస్తుందో తెలుసా..?
Saturday, June 28, 2025 10:03 PM Lifestyle
నేటి కాలంలో జీవనశైలిలో విటమిన్ డి లోపం చాలా సాధారణం అయిపోయింది. ఈ విటమిన్ ఎముకలకు మాత్రమే కాకుండా మానసిక ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యమైనది. ఇది గందరగోళం, మతి మరుపు, బలహీనత, విచారానికి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే ఆహారంలో గుడ్డు పచ్చసొన, చేపలు, ఆకుపచ్చ కూరగాయలు చేర్చుకోవాలి. మాంసాహారులకు మాంసం, చేప, గుడ్డు, శాఖాహారులకు పెరుగు, పాలు, జున్ను, బలవర్థకమైన పదార్థాలు అని నిపుణులు అంటున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)

.jpg)