వేరొకరి టికెట్ తో రైల్లో ప్రయాణించవచ్చా..?
Sunday, August 3, 2025 10:00 AM Lifestyle
మీరు బుక్ చేసుకున్న టికెట్‌పై వేరే వాళ్లను పంపిస్తే ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. ఇలా చేస్తే తప్పుడు ప్రవర్తన కింద గుర్తించి రైల్వే శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది. మీ జర్నీ ప్లాన్‌లో ఏదైనా మార్పు లేదా ఎమర్జెన్సీ ప్రయాణం ఉన్నా మీ పేరుపై ఉన్న టికెట్‌ను ఇతరులకు ఇవ్వవద్దు. టీసీకి పట్టుబడితే టిక్కెట్ లేని ప్రయాణికుడిగా పరిగణిస్తారు. భారీ జరిమానాలు విధించవచ్చు. జరిమానాతో పాటు జైలు శిక్ష పడే అవకాశం ఉంది.
అయితే మీ టికెట్ ను మీ కుటుంబ సభ్యుల పేరు మీదకు మార్చుకోవచ్చు. అందు కోసం ఆధార్ కార్డులతో స్టేషన్ మాస్టర్ ను సంప్రదించాలి. టికెట్ లో పేరు మార్చుకున్న తరువాతనే ప్రయాణించాల్సి ఉంటుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



