నెల రోజులపాటు పాలు కలిపిన టీ ఆపేస్తే..

Wednesday, June 25, 2025 03:22 PM Lifestyle
నెల రోజులపాటు పాలు కలిపిన టీ ఆపేస్తే..

నెల రోజులపాటు మిల్క్ టీ ఆపేస్తే మీ శరీరంలో అనేక మార్పులు సంభవిస్తాయి. చాలా మంది ఉదయం లేవగానే వేడి వేడి టీ, కాఫీలు తీసుకోవడానికి అలవాటు పడుతుంటారు. కానీ ఒక నెలపాటు పాలు లేకుండా టీని తాగినట్లయితే శారీరకంగా మరింత ఆరోగ్యంగా ఉంటారని నిపుణులు చెబుతున్నారు. సాధారణ టీకి బదులుగా హెర్బల్ టీ, గ్రీన్ టీ, నిమ్మరసం వంటి ఆరోగ్యకరమైన ఎంపికలు చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. పాలు-టీ కలయిక శరీరాన్ని మరింత నీరసంగా చేస్తుంది.

మతి పోగొడుతున్న మీనాక్షి చౌదరి (ఫొటోస్)

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: