రోజూ పరగడపునే ఈ ఆకులను తింటే..
Monday, July 28, 2025 08:18 AM Lifestyle
పరగడుపునే తులసి ఆకులను 2 లేదా 3 తీసుకుని రోజూ ఉదయం నమిలి తింటుంటే అనేక ప్రయోజనాలు కలుగుతాయని నిపుణులు చెబుతున్నారు. తులసి ఆకుల్లో అడాప్టోజెనిక్ గుణాలు ఉంటాయి. అంటే ఈ ఆకులను తింటే ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది. మైండ్ రిలాక్స్ అవుతుంది. రాత్రి పూట ప్రశాంతంగా నిద్ర పడుతుంది. పడుకున్న వెంటనే గాఢ నిద్రలోకి జారుకుంటారు. నిద్రలేమి నుంచి బయట పడవచ్చు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



