నానితో యంగ్ బ్యూటీ రొమాన్స్

Sunday, July 13, 2025 08:20 PM Entertainment
నానితో యంగ్ బ్యూటీ రొమాన్స్

నేచరల్ స్టార్ నాని- శ్రీకాంత్ ఓదెల కాంబోలో రూపొందుతున్న హై వొల్టేజ్ యాక్షన్ డ్రామా 'ది పారడైస్' షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే హైదరాబాద్ లో సెకండ్ షెడ్యూల్ మొదలైంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. 'మిస్టర్ బచ్చన్' బ్యూటీ భాగ్యశ్రీ బోర్సె నాని జోడిగా నటిస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

బికినీల్లో అందమైన ఇండియన్ ఆంటీలు - ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: