ఆసుపత్రి నుంచి విజయ్ దేవరకొండ డిశ్చార్జ్
Thursday, July 24, 2025 08:23 AM Entertainment
టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. గత కొద్ది రోజులుగా డెంగ్యూ జ్వరంతో బాధపడుతున్న ఆయన ఇటీవల ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. జ్వరం నుంచి కాస్తా ఉపశమనం పొందటంతో ఇవాళ ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. విజయ్ దేవరకొండ జ్వరం భారీ నుంచి త్వరగానే కోలుకుంటున్నట్లు ఆయన టీం లోని సభ్యుడు తెలిపారు. కాగా విజయ్ దేవరకొండ నటించిన కింగ్డమ్ మూవీ ఈ నెల 31 న ప్రేక్షకుల ముందుకు రానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



