నేడు ఈడీ విచారణకు విజయ్ దేవరకొండ
Wednesday, August 6, 2025 08:20 AM Entertainment
రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేడు ఈడీ విచారణకు హాజరు కానున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఈడీ అధికారులకు వివరణ ఇవ్వనున్నారు. ఈ కేసులో ఇప్పటికే నటుడు ప్రకాష్ రాజ్ ను ఈడీ అధికారులు విచారించారు. ఇకపై మళ్లీ బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేయనని చెప్పారు.
మరోవైపు టాలీవుడ్ నటులు రానా ఈ నెల 11న, మంచు లక్ష్మి ఈ నెల 13న ఈడీ విచారణకు హాజరుకానున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



