స్టార్ హీరోతో లవ్.. త్రిష ఇంట్రెస్టింగ్ పోస్ట్
Wednesday, June 25, 2025 09:44 AM Entertainment
ప్రముఖ నటి త్రిష మరోసారి వార్తల్లో నిలిచారు. ఓ స్టార్ హీరోతో ఆమె ప్రేమలో ఉన్నారంటూ కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ పుకార్లపై త్రిష నేరుగా స్పందించనప్పటికీ, తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రేమకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన పోస్ట్ పెట్టారు. "పూర్తిగా ప్రేమలో మునిగిపోతే, అది కొందరిని తికమక పెడుతుంది" అన్న అర్థం వచ్చేలా ఉన్న ఆ పోస్ట్, ప్రస్తుతం జరుగుతున్న ప్రచారానికి మరింత ఊపుతెచ్చింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)