Breaking: స్టార్ హీరో ఇంట విషాదం

Wednesday, June 11, 2025 02:12 PM Entertainment
Breaking: స్టార్ హీరో ఇంట విషాదం

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట విషాదం చోటుచేసుకుంది. ఆయన మామ పీఎస్.అబు 90 ఏళ్ల వయసులో కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఈ రోజు తుది శ్వాస విడిచారు. పీఎస్.అబుకు మమ్ముట్టి భార్య సుల్ఫత్ కుట్టితో సహా నలుగురు పిల్లలు ఉన్నారు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: