విజయ్ దేవరకొండకు తీవ్ర అనారోగ్యం

Thursday, July 17, 2025 08:16 PM Entertainment
విజయ్ దేవరకొండకు తీవ్ర అనారోగ్యం

టాలీవుడ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండకు డెంగ్యూ రావడంతో ఆసుపత్రిలో చేరినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం విజయ్ పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లు సమాచారం. ఈ నెల 20వ తేదీన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని విజయ్ కానీ, కుటుంబ సభ్యులు కానీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న టాప్ మోడల్స్ వీరే.. హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: