చంద్రబాబు ట్వీట్ కు సూపర్ స్టార్ రియాక్షన్
Sunday, August 17, 2025 08:00 AM Entertainment
చిత్ర పరిశ్రమలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు రజనీకాంత్ కు సీఎం చంద్రబాబు అభినందనలు తెలిపారు. సీఎం చంద్రబాబు ట్వీట్ కు సూపర్ స్టార్ రజనీకాంత్ స్పందించారు. చంద్రబాబు మాటలు, హృదయపూర్వక శుభాకాంక్షలు తనను నిజంగా కదిలించాయని ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు.
మీ దయగల సందేశం చాలా అర్థవంతం అయిందని తెలిపారు. మీలాంటి వ్యక్తుల ప్రేమ, స్నేహంతో.. సినిమా ద్వారా తన ఉత్తమమైన సందేశాలను అందిస్తానని రజినీకాంత్ పేర్కొన్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)