ఓ నిర్మాత నన్ను రమ్మని పిలిచాడు: విద్యాబాలన్

Sunday, June 29, 2025 03:31 PM Entertainment
ఓ నిర్మాత నన్ను రమ్మని పిలిచాడు: విద్యాబాలన్

స్టార్ హీరోయిన్ విద్యాబాలన్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ మేరకు సినిమా ఇండస్ట్రీకి వచ్చినా కొత్తలో ఓ నిర్మాత తనను దగ్గరికి పిలిచి అసభ్యకరంగా బాడీ షేమింగ్ చేశాడని చెప్పారు. అయితే.. ఆ నిర్మాత చేసిన పనికి ఆమె ఆరు నెలలు మానసికంగా కృంగిపోయినట్లు తెలిపారు. ఇలాంటి సంఘటనలు తన కెరియర్ లో చాలానే జరిగాయని అలాంటి వాటన్నిటిని అధిగమించి ఇక్కడిదాకా వచ్చానని విద్యాబాలన్ చెప్పుకొచ్చారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: