కూలీ మూవీలో యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో

Monday, August 11, 2025 06:46 PM Entertainment
కూలీ మూవీలో యంగ్ రజనీకాంత్ గా స్టార్ హీరో

లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీ చేసిన సినిమా కూలీ. ఇందులో మన్మథుడు నాగార్జున విలన్ గా నటించడమే విషయమైతే ఇప్పుడు మరో పెద్ద సర్ ప్రైజ్ ఉందని టాక్ వినిపిస్తోంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్ లో యంగ్ రజనీకాంత్ గా తమిళ స్టార్ హీరో కనిపించబోతున్నాడని చెబుతున్నారు. ఆ పాత్రలో తమిళ స్టార్ హీరో శివకార్తికేయన్ ను పెట్టారని ప్రచారం సాగుతోంది. ట్రైలర్ లో చివర్లో కనిపిస్తున్నది అతనేనని అంటున్నారు.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: