బాలీవుడ్ హీరోతో నటించనున్న శ్రీ లీలా

Saturday, July 19, 2025 03:28 PM Entertainment
బాలీవుడ్ హీరోతో నటించనున్న శ్రీ లీలా

పెళ్లి సందడి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ శ్రీ లీల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా జూనియర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులను అలరించింది. బాలీవుడ్ హీరో రన్వీర్ సింగ్ తో కొత్త సినిమా చేసేందుకు శ్రీ లీలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. ఇది కంప్లీట్ గా యాక్షన్ సినిమా ఇందులో బాబీ డియోల్ కూడా ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. అయితే ఈ ప్రాజెక్టుపై అతి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.

అర్థనగ్న అందాలతో అడ్డదిడ్డంగా రెచ్చిపోయిన రేణూ ఆంటీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: