శివయ్య ఇష్యూ.. సింగిల్ వర్డ్ తో క్లోజ్..!
Monday, May 5, 2025 12:29 PM Entertainment
_(19)-1746428356.jpeg)
శ్రీవిష్ణు నటించిన 'సింగిల్' సినిమా ట్రైలర్ కు మంచి టాక్ వచ్చింది. ఫుల్ ఫన్ తో ఉన్న ట్రైలర్, సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచింది. అయితే ఇక్కడ చిన్న వివాదాన్ని కూడా తీసుకొచ్చింది. ట్రైలర్ లో వినిపించిన 'శివయ్యా..', 'మంచు కురిసిపోవడం' డైలాగులు కాస్త వివాదాస్పదమయ్యాయి. దానిపై శ్రీవిష్ణు ఆలస్యం చేయకుండా స్పందించి క్షమాపణ కూడా చెప్పారు. దాంతో అక్కడితో ఇష్యూ క్లోజ్ అయ్యిందని చిత్రవర్గాలు వెల్లడించాయి.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: