మరోసారి గొప్ప మనసు చాటుకున్న సోనూసూద్
Thursday, July 31, 2025 01:30 PM Entertainment
సినీ నటుడు సోనూసూద్ మరోసారి తన మంచి మనసును చాటుకున్నారు. కరోనా సమయంలో రియల్ హీరో అనిపించుకున్న ఆయన పుట్టినరోజు సందర్భంగా నిన్న ఓ మంచి పనికి శ్రీకారం చుట్టారు. వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు.
ఆ వృద్ధాశ్రమంలో 500 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పించనున్నట్లు తెలిపారు. ఎవరూ లేని వృద్ధులకు ప్రేమతో కూడిన వాతావరణం సృష్టించేందుకు తన ప్రయత్నమని చెప్పుకొచ్చారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)