హరిహర వీరమల్లు నుంచి కొన్ని సీన్స్ తొలగింపు
Monday, July 28, 2025 04:00 PM Entertainment
దాదాపు ఐదేళ్ల చిత్రీకరణ తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'హరిహర వీరమల్లు' సినిమా లో కొన్ని సన్నివేశాలను తొలగించారు. ఈ సినిమా లో భాగంగా అతడి అనుచరలు కొండ అంచిన గుర్రాలపై స్వారీ చేసే సీను ను కుదించారు. అలాగే జెండా సన్నివేశాన్ని పూర్తిగా తొలగించారు. క్లెమాక్స్ నిడివి కూడా తగ్గింది. మొత్తంగా 10 నుంచి 15 నిమిషాల ఫుటేజీను సినిమా నుంచి తొలగించారు. అయితే ఈ సన్నివేశాల గురించి చిత్ర బృందం ఎలాంటి ప్రకటన చేయలేదు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



