యూట్యూబ్ లోకి అమీర్ ఖాన్ కొత్త సినిమా

Wednesday, July 30, 2025 10:00 AM Entertainment
యూట్యూబ్ లోకి అమీర్ ఖాన్ కొత్త సినిమా

తాను హీరోగా నటించిన `సితారే జమీన్ పర్' సినిమా నేరుగా యూట్యూబ్ లో రిలీజ్ చేస్తానని అమీర్ ఖాన్ గతంలో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నేడు నిర్వహించిన విలేకరుల సమావేశంలో విడుదల తేదీ వివరాలు తెలిపారు. ఆగస్టు ఒకటి నుంచి ఈ సినిమా అందుబాటులోకి రానుందని తెలిపారు.

ఇండియాలో రూ. 100 చెల్లించి చూడొచ్చని, విదేశాల్లోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతుందని.. ప్రాంతాన్ని బట్టి రెంట్ ధర మారుతుందని తెలిపారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: