మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్వేతా మేనన్

Saturday, August 16, 2025 10:59 AM Entertainment
మలయాళ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గా శ్వేతా మేనన్

'అమ్మ' (Association of Malayalam Movie Artistes) అధ్యక్షురాలిగా శ్వేతా మేనన్ ఎన్నికయ్యారు. ప్రత్యర్థి దేవన్ పై గెలిచిన తొలి మహిళా ప్రెసిడెంట్ గా ఆమె రికార్డు నెలకొల్పారు. లక్ష్మి ప్రియ ఉపాధ్యక్షురాలిగా, కుక్కు పరమేశ్వరన్ జాయింట్ సెక్రటరీగా, అన్సిబా హాసన్ జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కొచ్చిలో ఓటింగ్ జరిగింది. ఫలితాలను సాయంత్రం వెల్లడించారు. శ్వేత మేనన్ తెలుగులో రతినిర్వేదం సినిమాలో నటించారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: