షూటింగ్ లో షారుఖ్ ఖాన్ కు గాయాలు
Saturday, July 19, 2025 12:56 PM Entertainment
షారుక్ ఖాన్ హీరోగా సుజోయ్ ఘోష్ దర్శకత్వంలో వస్తున్న మూవీ 'కింగ్'. అయితే ఈ సినిమా షూటింగ్ లో షారుఖ్ ఖాన్ గాయపడినట్లు బాలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. కాగా, సినిమాలో అభిషేక్ బచ్చన్ విలన్ గా నటిస్తున్నారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రఫ్, అర్షద్ వార్సీ, జైదీప్ అహ్లావత్ వంటి తారలు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



