నేడు టీవీ, ఓటీటీలోకి సంక్రాంతికి వస్తున్నాం
Saturday, March 1, 2025 08:00 AM Entertainment
_(20)-1740793258.jpeg)
అనిల్ రావిపూడి, విక్టరీ వెంకటేశ్ కాంబోలో తెరకెక్కిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' ఈ రోజు (శనివారం) టీవీ, ఓటీటీలోకి రానుంది. సాయంత్రం 6 గంటలకు జీ తెలుగు ఛానల్లో, జీ5 యాప్లో స్ట్రీమింగ్ కానుంది.
సాధారణంగా కొత్త సినిమాలు ఓటీటీలోకి వచ్చిన కొద్దిరోజులకు టీవీలో ప్రసారం చేస్తారు. కానీ ఈ మూవీని ఒకేసారి TV, OTTలోకి వదులుతుండటం గమనార్హం. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా రూ.300 కోట్లకు పైగా కలెక్షన్లు వసూలు చేసింది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: