మ్యాడ్ స్క్వేర్ హీరో సంగీత్ శోభన్ కొత్త సినిమా.. ఈ సారి సింగిల్ గా..
Thursday, April 3, 2025 12:37 PM Entertainment

మ్యాడ్ స్క్వేర్ సినిమాతో విజయం అందుకున్న సంగీత్ శోభన్ తన కొత్త సినిమాను ప్రకటించారు. ఈ సినిమాను 'పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్'పై కొణిదెల నిహారిక నిర్మిస్తున్నారు. ఇప్పటికే 'కమిటీ కుర్రోళ్లు' సినిమాతో నిర్మాతగా నిహారిక సక్సెస్ అయ్యారు. ఇప్పటి వరకూ మల్టీస్టారర్ సినిమాల్లో నటించిన సంగీత్ శోభన్ ఈ చిత్రంతో సింగల్ గా ఎంట్రీ ఇస్తుండటం విశేషం. మానస శర్మ తెరకెక్కించే ఈ చిత్రం ఈ ఏడాదే రిలీజ్ కానున్నట్లు తెలుస్తోంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: