సమంత నిర్మాతగా మరో సినిమా
Monday, July 21, 2025 12:00 PM Entertainment
ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ సమంత. గత 15 సంవత్సరాల నుండి వరుస హిట్లు కొడుతూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. తాజాగా ఇప్పుడు తన సొంత నిర్మాణంలోనే మరో సినిమా చేసేందుకు సమంత రెడీ అవుతున్నారు.
అది కూడా డైరెక్టర్ నందినితో సినిమా ప్లానింగ్ చేస్తున్నారు. వారిద్దరి కాంబినేషన్ లో రెండు సినిమాలు రాగా, ఇప్పుడు ముచ్చటగా మూడోసారి సినిమా చేయబోతున్నట్లు తెలిపారు. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:

.jpg)
.jpg)
.jpg)