సల్మాన్ సికందర్ ట్రైలర్ విడుదల
Monday, March 24, 2025 10:00 AM Entertainment
_(7)-1742751494.jpeg)
బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటిస్తున్న 'సికందర్' సినిమా ట్రైలర్ విడుదలైంది. అందులో సల్మాన్ నటన, డైలాగ్స్, బీజీఎమ్, రష్మిక డాన్స్ ఆకట్టుకుంటున్నాయి. ఏఆర్ మురుగదాస్ తెరకెక్కించిన ఈ సినిమాకు సంతోశ్ నారాయణన్ సంగీతం అందించారు. సత్యరాజ్, కాజల్ అగర్వాల్, ప్రతీక్ బబ్బర్ కీలక పాత్రలలో నటించారు. ఈ సినిమా ఈ నెల 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: