ఆస్పత్రికి తీసుకెళ్లిన డ్రైవర్ కు సైఫ్ అలీఖాన్ ఎంత ఇచ్చాడంటే..?
Wednesday, January 22, 2025 05:35 PM Entertainment

బాలివుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. కత్తిపోట్లకు గురైన సమయంలో ఆయనను ఆసుపత్రికి తీసుకెళ్లడానికి ఇంట్లో డ్రైవర్లు లేకపోవడంతో ఆయన తన కొడుకును తీసుకొని ఆటోలో వెళ్ళాడు. ఆ ఆటో డ్రైవర్ కు ఎంత చెల్లించాడు అనే విషయం సోషల్ మీడియాల్ చర్చ సాగుతోంది. సైఫ్ ఆటో డ్రైవరుకు రూ.11,500 ఇచ్చినట్లు తెలుస్తోంది.
అత్యవసర పరిస్థితిలో సహాయం చేసినందుకే అంత డబ్బు ఇచ్చినట్లు సమాచారం. సైఫ్ అలీ ఖాన్ ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: