రష్మిక కొత్త మూవీ అప్డేట్

Friday, June 27, 2025 10:37 AM Entertainment
రష్మిక కొత్త మూవీ అప్డేట్

పుష్ప 2, యానిమల్, ఛావా, కుబేర, ఇలా వరుస విజయాలతో రష్మిక సినీ ఇండస్ట్రీలో దూసుకెళ్తాంది. తాజాగా తాను నటించే మరో కొత్త సినిమా అప్డేట్ ఇచ్చింది. రష్మిక ప్రధాన పాత్ర రవీంద్ర పుల్లె దర్శకత్వంలో మూవీ `మైసా'. ఈ విషయాన్ని తెలియజేస్తూ మూవీ మేకర్స్ టైటిల్ పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్ చూస్తుంటే రష్మిక మూవీలో పవర్ ఫుల్ రోల్ లో నటిస్తున్నట్లు తెలుస్తోంది.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: