మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా రష్మిక.. రెండేళ్లలో రూ.3,300 కోట్లు..
Thursday, March 13, 2025 12:48 PM Entertainment
_(25)-1741850316.jpeg)
సినీ పరిశ్రమలో రష్మిక మందన్నా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారారు. యానిమల్, పుష్ప-2, ఛావా సినిమాలు భారీ కలెక్షన్లు రాబట్టడమే ఇందుకు కారణం. గత రెండేళ్లలో రష్మిక నటించిన సినిమాలు ప్రపంచ వ్యాప్తంగా రూ.3,300 కోట్లు వసూలు చేశాయి.
ఒక్క హిందీలోనే దాదాపు రూ.1850 కోట్లు రాబట్టాయి. దీంతో దీపిక, అలియా భట్ వంటి స్టార్ల కంటే రష్మికకే ఎక్కువ సక్సెస్ దక్కింది. ప్రస్తుతం ఆమె సల్మాన్ తో 'సికందర్' సినిమాలో ధనుష్ తో 'కుబేర' సినిమాలో నటిస్తున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: