ఓటీటీలోకి సూపర్ హిట్ మూవీ
Friday, February 7, 2025 03:07 PM Entertainment

శంకర్ డైరెక్షన్లో రామ్ చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. అర్ధరాత్రి నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
జనవరి 10న విడుదలైన ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చిన విషయం తెలిసిందే. ఈ చిత్రంలో కియారా, అంజలి, SJ సూర్య, జయరాం కీలక పాత్రల్లో నటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: