దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు: రకుల్ ప్రీతి సింగ్

Tuesday, July 29, 2025 02:00 PM Entertainment
దేశంలో పనికిమాలిన వాళ్ళు ఎక్కువయ్యారు: రకుల్ ప్రీతి సింగ్

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే టాలీవుడ్ బ్యూటీ రకుల్ ప్రీతి సింగ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నెటిజన్లపై ఫైర్ అయ్యారు. దేశంలో పనికి మాలిన వాళ్లు ఎక్కువయ్యారంటూ రియాక్ట్ అయింది. సినిమా సెలబ్రిటీల మీద తప్పుడు వార్తలు రాసేవారు.. సోషల్ మీడియాలో అబద్దపు పోస్టులు పెడుతూ ఎంజాయ్ చేసే వారంతా తన దృష్టిలో పనికిమాలిన వాళ్లే అంటూ సీరియస్ అయింది. ఫేక్ ఫొటోలు, ఫేక్ వీడియోలతో సెలబ్రిటీలపై చేస్తున్న ప్రచారాన్ని ఖండించాలని కోరింది.

సినిమాలు లేకున్నా స్కిన్ షోలో తగ్గేదే లేదంటున్న పూనమ్ బాజ్వా

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: