ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

Thursday, July 17, 2025 10:00 AM Entertainment
ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం రాజాసాబ్. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగల్ రిలీజ్ కి రెడీ అయినట్టు తెలుస్తోంది. ఆగస్టు మొదటి వారంలో ఈ సినిమా పాటను విడుదల చేస్తున్నట్టు టాక్ నడుస్తోంది. ఇక ఇది ప్రభాస్ మీద రూపొందించిన సోలో సాంగ్ అని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అయితే దీనిపై మూవీ టీమ్ నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

సినీ తారల హోలీ సెలబ్రేషన్స్ - పొట్టి దుస్తుల్లో పిచ్చెక్కిస్తున్న భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: