వామ్మో రాజా సాబ్ అంత లెన్తీ సినిమానా..?
Saturday, March 1, 2025 01:00 PM Entertainment
_(2)-1740811723.jpeg)
డార్లింగ్ ప్రభాస్ తాజా సినిమా రాజా సాబ్ షూటింగ్ వేగంగా సాగుతోంది. త్వరలో రెండు పాటల కోసం స్పెయిన్ వెళ్లనున్నట్లు ఫిల్మ్ నగర్లో టాక్ వినిపిస్తోంది. అవి పూర్తయితే షూటింగ్ పూర్తయినట్లేనని సమాచారం.
ఈ హారర్ కామెడీ ఎంటర్టైనరుకు మారుతి దర్శకత్వం వహిస్తుండగా మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సినిమా నిడివి దాదాపు 3 గంటలు ఉంటుందని తెలుస్తోంది. ఏప్రిల్ 10న ఈ మూవీని రిలీజ్ చేస్తామని చిత్రబృందం ప్రకటించినా వాయిదా పడే అవకాశం ఉన్నట్లు సమాచారం.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics: