సమావేశంకానున్న నిర్మాతల ప్రతినిధులు, ఫెడరేషన్ నేతలు

Friday, August 15, 2025 04:41 PM Entertainment
సమావేశంకానున్న నిర్మాతల ప్రతినిధులు, ఫెడరేషన్ నేతలు

టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్ కొనసాగుతుంది. 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు సమ్మె చేపట్టిన విషయం తెలిసిందే. నిన్న నిర్మాతల ప్రతినిధులు, ఫెడరేషన్ నేతల మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. దీంతో మరోసారి రేపు సమావేశానికి నిర్మాతల ఫెడరేషన్ నాయకులను చర్చలకు పిలవాలని నిర్ణయించుకున్నారు.

ఈ సమావేశంలో ఏకాభిప్రాయం కుదిరితే షూటింగ్స్ తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉండనుంది. లేకపోతే సమ్మె మరింత ఉద్రితంగా కొనసాగవచ్చు.


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: