చిరంజీవి ఇంటికి టాలీవుడ్ పంచాయతీ
Sunday, August 17, 2025 06:40 AM Entertainment
టాలీవుడ్ పంచాయితీ ఇప్పట్లో తెగేలా కనిపించడం లేదు. నేడు నిర్మాతలను, ఫెడరేషన్ సభ్యులను మెగస్టార్ చిరంజీవి విడివిడిగా కలవనున్నారు. అనంతరం ఇరు వర్గాలనూ కలిపి చిరంజీవి మాట్లాడనున్నారు. 30 శాతం జీతాలు పెంచాలని సినీ ఉద్యోగులు, కార్మికుల ఆందోళనతో టాలీవుడ్ లో షూటింగ్స్ నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో ఇరువర్గాలతో చిరంజీవి నేడు మాట్లాడనున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



