ఓజీ నుంచి ప్రియాంక లుక్ విడుదల

Saturday, August 16, 2025 10:15 PM Entertainment
ఓజీ నుంచి ప్రియాంక లుక్ విడుదల

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ యాక్షన్ చిత్రం 'ఓజీ' నుంచి ఓ కీలక అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో కథానాయికగా నటిస్తున్న ప్రియాంక మోహన్ ఫస్ట్ లుక్ ను శనివారం చిత్ర బృందం అధికారికంగా విడుదల చేసింది. ఈ చిత్రంలో ఆమె 'కన్మణి' అనే పాత్రలో కనిపించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ పోస్టర్ కు అభిమానుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది.

బెడ్రూములో నగ్నంగా తీసుకున్న ఫోటోలు లీక్ - ఫుల్ గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: