రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

Saturday, August 16, 2025 07:47 AM Entertainment
రజినీకాంత్ కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని

సూపర్ స్టార్ రజినీకాంత్ కు ప్రధాని మోడీ శుభాకంక్షలు తెలిపారు. "సినీరంగంలో 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా రజినీకాంత్ కు అభినందనలు. ఆయన ప్రయాణం చారిత్రాత్మకమైనది, ఆయన వైవిధ్యమైన పాత్రలు తరతరాలుగా ప్రజలపై శాశ్వత ముద్ర వేశాయి. రాబోయే సంవత్సరాల్లో రజినీకాంత్ కు విజయం, మంచి ఆరోగ్యం కొనసాగాలని కోరుకుంటున్నాను అని ఎక్స్ వేదికగా ప్రధాని ట్వీట్ చేశారు.

నైనా గంగూలీ హాట్ ఫోటో గ్యాలరీ

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: