ప్రముఖ నటుడు కన్నుమూత
Saturday, August 2, 2025 08:59 PM Entertainment
ప్రముఖ తమిళ నటుడు, కమెడియన్ మదన్ బాబు(71) కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని నివాసంలో చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మదన్ మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. ఆరు, జెమిని(విక్రమ్), రన్, జోడీ, మిస్టర్ రోమియో, తెనాలి, ఫ్రెండ్స్, రెడ్ తదితర చిత్రాల్లో మదన్ నటించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:
