వీళ్లందరూ ఎప్పుడు చస్తారో: ప్రముఖ సింగర్
Monday, June 23, 2025 09:00 AM Entertainment
ఏపీలో 15 ఏళ్ల మైనర్ బాలికపై రెండేళ్లుగా 14 మంది గ్యాంగ్ రేప్ చేసిన వార్తపై ప్రముఖ సింగర్ చిన్మయి స్పందించింది. 'నేను ఈ విషయాన్ని భరించలేకపోతున్నా.. ఇప్పుడు ఆమె ప్రెగ్నెంట్. అంటే ఇక్కడ అమ్మాయిలకు టూ మచ్ రైట్స్ ఉన్నట్లు.. అబ్బాయిలు డేంజర్ లో ఉన్నట్లా? ఈ రేపిస్టులను కాల్చి బూడిద చేయాలి. ఎందుకు పుట్టారో తెలియదు కానీ వీళ్ళందరు ఎప్పుడు చస్తారో' అంటూ పోస్ట్ పెట్టింది. ప్రస్తుతం ఈ పోస్టు వైరల్ అవుతుంది.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



