పవన్ కల్యాణ్ ఊరమాస్ పోస్టర్ రిలీజ్

Friday, July 11, 2025 10:02 PM Entertainment
పవన్ కల్యాణ్ ఊరమాస్ పోస్టర్ రిలీజ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG' చిత్రం షూటింగ్ విజయవంతంగా పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ DVV ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా ప్రకటించింది. ఆసక్తికరమైన పోస్టర్ను కూడా విడుదల చేసింది. పోస్టర్లో పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ లుక్లో కనిపించి అభిమానులను ఆకట్టుకున్నారు. "అన్ని షూటింగ్లు అయిపోయాయి.. ఇప్పుడు థియేటర్ల వంతు.. ఓజీ ఆశ్చర్యపరచబోతోంది."అంటూ మేకర్స్ పోస్టర్ లో తెలిపారు.

బికినీలో చుట్టుకొలతలు చూపిస్తున్న లేలేత భామలు

See Full Gallery Here...


లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
WhatsApp Group Join Now
For All Tech Queries Please Click Here..!
Topics: