రూ.11 కోట్లు తిరిగిచ్చేసిన పవన్ కళ్యాణ్
Thursday, June 5, 2025 09:00 AM Entertainment
హరిహర వీరమల్లు' మూవీ విషయంలో పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తీసుకున్న రెమ్యునరేషన్ రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేశారు. అటు 'హరిహర వీరమల్లు' విడుదల మరోసారి వాయిదా పడింది. ఇంతవరకూ 'హరిహర వీరమల్లు' సెన్సార్ పూర్తి కాలేదు. థియేటరికల్ బిజినెస్ పూర్తి కాకపోవడంతో టెన్షన్లో నిర్మాత ఉన్నారు. ఈ తరుణంలో నిర్మాత ఇబ్బందులు చూసి పవన్ కళ్యాణ్ తన రెమ్యునరేషన్ దాదాపు రూ.11 కోట్లు వెనక్కి ఇచ్చేసి మంచి మనసు చాటుకున్నారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



