ఓటీటీలోకి పాప సినిమా
Thursday, July 31, 2025 10:30 AM Entertainment
గణేశ్ కె.బాబు దర్శకత్వంలో కవిన్, అపర్ణాదాస్ జంటగా నటించిన మూవీ పాప. ఈ సినిమా ఇటీవల థియేటర్ లో విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది.ఈ సినిమా తాజాగా ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం ఆహాలో ఈ రోజు నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.
కుటుంబాలను కాదని పెళ్లి చేసుకున్న ఓ ప్రేమ జంట చదువుకుంటూనే వైవాహిక జీవితాన్ని ఎలా గడిపారు?.. వారికి ఎదురైన సమస్యలేంటి తదితర అంశాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు.
లేటెస్ట్ లైవ్ న్యూస్ కోసం మా వాట్సాప్ గ్రూప్ లో చేరండి
For All Tech Queries Please Click Here..!
Topics:



